- పోస్టుల సంఖ్య: 232 పోస్టులు
- అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) ఉత్తీర్ణత.
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 అక్టోబర్ 2026
- చివరి తేదీ: 01 నవంబర్ 2026
- ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ.
- అఫీషియల్ వెబ్సైట్: LIC Housing Finance ద్వారా లేదా
nats.education.gov.inద్వారా అప్లై చేసుకోవచ్చు.
